Sunday, September 27, 2015

Baahubali Very Soon On MAA



72 comments:

  1. its coming soon in hindi,telugu,malayalam.don't know about tamil

    ReplyDelete
    Replies
    1. Yes sai...it is going to be telecasted in hindi & telugu...i am unaware of malayam version's telecast

      Delete
  2. Hi Deepak!It will Telecast compulsory on Dusserha

    ReplyDelete
    Replies
    1. Yeah uday...it will surely be telecasted on either 18th or 25th oct,these are the sundays around dussera festival coz maa always telecasts new movies on sundays rather than festivals for better TRPs

      Delete
  3. yenthavadu gaani next Sunday on maatv

    ReplyDelete
  4. yenthavaduGaanie television premiere on next sunday in@ maatv #AJith #Anushka #Trisha

    ReplyDelete
    Replies
    1. Thanks for the update pavan,finally maa is telecasting yentha vaadu gaani

      Delete
  5. MAA TV new channel coming soon.. name CineMAA : source maa tv website

    ReplyDelete
    Replies
    1. Thanks for the info sathwik...i guess maa gold or maa movies lo edo oka channel name change chesi new channel chestharemo like inthaka mundhu maa juniors ane kids channel ni maa gold ga change chesinattu

      Delete
  6. Replies
    1. xtra channel & tollywood channel laaga full too movie news channel anukunta

      Delete
  7. DEEPAK. tomorrow 3PM "HUNGAMA" in MAA MOVIES


    tomorrow 3PM "HUNGAMA" in MAA GOLD

    ReplyDelete
    Replies
    1. Srimathi garu movie this monday 3pm on maa gold

      Delete
    2. Thanks for the update sive...maa movies lo aithe Hungama today 3 pm ki confirm

      Delete
  8. DEEPAK..maa movies, maa gold lo CHIRANJEEVI "AARADHANA" week ki 4times telecast chestunnaaru.. last 1 month nunchi... did u observed?? tuesday malli vestunnaaru MAA GOLD lo.. and tv.burrp.com lo thursday afternoon 12 AARADHANA ani undi... adi ide anukunta

    ReplyDelete
    Replies
    1. Thursday maa gold lo 12pm ki potheponi movie...check whats on india

      Delete
    2. sorry... thursday 12pm ki gemini movies lo AARADHANA..

      Delete
    3. Gemini movies lo thursday 12pm ki ntr aaradhana friend...old movie...

      Delete
    4. Yeah SATHWIK i have observed it recent ga maa gold lo chiru's AARADHANA ekkuva times vastondi,but a movie maa netwrok teeskoni just 3 years ye avtondi inko 2 years varaku renewal chanes undav anukunta

      Thanks for the update siva...as siva said gemini deggara NTR's old movie AARADHANA undhi sathwik

      Delete
  9. waiting for enthavadu kani movie
    my fav thala ajith's powepacked movie

    ReplyDelete
    Replies
    1. I have seen the movie in tamil...Gautham stylish taking was awesome...very classy & stylised action thriller

      Delete
  10. tomorrow 3PM "HUNGAMA"maa movies inkaMAA GOLD same time ki how is it possible deepak

    ReplyDelete
    Replies
    1. Monday 3pm ki maa gold lo srimathigaru....whats on india lo undi

      Delete
    2. Hai Lalith may be release chesina tv schedule lo emaina mistake jarigi undochu..maa movies lo aithe Hungama confirm...maa gold lo as siva said Srimathigaru

      Delete
  11. Deepak maa tv lo baahubali vestunnaru idi confirm....pakka vijaya dasami roju vestaru....leda sunday vestaru....but grmini aa movie ki poti ga ye movie vestundi...gopala gopala vestaremo....inka gemini daggara present ade undi....kick2, Ippudu veyyaru

    ReplyDelete
    Replies
    1. Maa tv lo festival day movie premiere vesi chaala years avtondi siva...recent times lo aithe festival ki deggarlo vache sunday or saturday blockbuster movies premiere vesthunaru for example 2012 dussera ki deggarlo vachina weekend lo EEGA & 2014 Sankrathiki deggarlo vachina weekend lo ATHARINTIKI DAAREDI vesaru so Baahubali maximum oct 25th sunday vestharemo ani expecting bro...
      Gemini lo ayithe dussehra ki pakkaga Gopala Gopala vestharu ani expect chesthunna siva...

      Delete
  12. Deepak next year sankranthi ki premiere movies veyyadaniki gemini daggara em movies unnai....kick2 and courier boy kalyan vestaremo i guess...nikhil sankarabaranam movie gemini teesukuntundi ani expect chestunna

    ReplyDelete
    Replies
    1. Yeah siva may be sankranthiki gemini lo Kick2 veyochu...nikhil sankarabharanam gemini or zee telugu teeskovachu ani expecting

      Delete
  13. Ntr next movie ...after sukumar's movie ..pakka zee telugu or maa tv teesukovachu...gemini already rabhasa,temper,nannaku prematho movies ni continuous ga teesukundi....prabhas next movie...after baahubali series .gemini teesukuntundi...mahesh next movie i guess maa or gemini maa tv mahesh movie teesukoledu after svsc...pawan next movie also gemini because gabbar singh sequel....ramcharan next movie to maa tv after brucely... Ivi anni my guess only

    ReplyDelete
    Replies
    1. NTR vi line ga gemini ne teeskuntundi may be next time vere channel teeskovachemo...Prabhas next movie UV creations lo so adhi max gemini ne teeskovachu...Mahesh Babu next Brahmothsavam adhi ye channel teeskuntado...Sardar Gabbar Singh max gemini ne teeskovachu

      Delete
  14. Dussera ki G Gopala or kick2 vasthundi
    100%

    ReplyDelete
    Replies
    1. Nenu Gopala Gopala 100% dussehra ki gemini lo vestharu ani expecting...

      Delete
    2. Hai Shyamkumar ... Ur Guess is Right ..
      BAHUBALI movie ki fight echhe Hero ante that is One n Only King Of South POWER** PAWAN KALYAN Only ...! !
      So, Definitely 100% GOPALA GOPALA On Gemini Tv . for this Dussera ...

      Also ..
      GANGA
      KICK2 .................

      Delete
  15. Dussera ki Gemini manam voohinchani mves kuda veyavachu
    like Ganga,Kerintha,Jilla, maybe I mve(rights thisukunte?)

    ReplyDelete
  16. Dussera ki Gemini manam voohinchani mves kuda veyavachu
    like Ganga,Kerintha,Jilla, maybe I mve(rights thisukunte?)

    ReplyDelete
    Replies
    1. Yes shyam,Ganga laanti horror movie veyochu gemini lo Gopala Gopala tho paatu dussehra ki & I teeskunte Gemini ne teeskovachu maximum

      Delete
    2. there is no doubt ...
      Ganga,Kerintha,Jilla Full songs on Gemini Music . So, rights to Gemini Tv..

      Definitely 100% GOPALA GOPALA On Gemini Tv . for this Dussera

      Delete
    3. Hai Deepak ...
      BAHUBALI movie ki fight echhe Hero ante that is One n Only King Of South POWER** PAWAN KALYAN Only ...! !
      So, Definitely 100% GOPALA GOPALA On Gemini Tv . for this Dussera ...

      Also ..
      GANGA
      KICK2 .................

      Delete
    4. I am also expecting GOPALA GOPALA on gemini tv for dussehra nagaraj...kick2 might get telecasted during sankranthi

      Delete

  17. 5. చిన్నారి పెళ్లి కూతురు

    హిందీ నుంచి తెలుగులోకి డబ్ అయిన మొదటి టీవీ సీరియల్ 'చిన్నారి పెళ్లి కూతురు'. ఈ సీరియల్ కి ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ మొదట్లో చిన్నారి పెళ్లి కూతురు పాత్రలో కనిపించిన అవికా గోర్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు రాత్రి 7:00 గంటలకు మా టీవీలో ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ 37వ వారం(సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 18 వరకు) కూడా 7.12 రేటింగ్ సాధించి ఐదవ స్థానంలో నిలిచింది

    4. రామా సీతెక్కడ?

    పేరుతోనే విపరీతమైన హైప్‌ని క్రియేట్ చేసిన రామా సీతెక్కడ జీ తెలుగులో తాజాగా ప్రసారమవుతోన్న డైలీ సీరియల్. ఈ సీరియల్ సోమ వారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు జీ తెలుగులో ప్రసారమవుతోంది. వాసు, మౌనికలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సీరియల్‌ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని బాగా నడుస్తోంది. ఇప్పటి వరకూ 337 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్ 37వ వారం(సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 18 వరకు) రామా సీతెక్కడ సీరియల్‌ 8.06 రేటింగ్ సాధించి నాల్గవ స్థానంలో నిలిచింది.
    3. మంగమ్మగారి మనవరాలు

    ఫేమస్ సినిమా పేరుకి పొంతన ఉండేలా టైటిల్ ప్లాన్ చేసుకున్న 'మంగమ్మగారి మనవరాలు' సీరియల్ ఈ మధ్య కాలంలోనే ప్రారంభమైంది. చక్కని సెంటిమెంట్ ఉన్న సీరియల్ గా అందరినీ ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ జీ తెలుగులో సోమవారం నుండి శుక్రవారం వరకూ రాత్రి 9:00 గంటలకు ప్రసారం అవుతుంది. సుమారు 605 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్ 37వ వారం(సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 18 వరకు) 8.57 రేటింగ్ తెచ్చుకొని మూడవ స్థానంలో నిలిచింది.
    2. వరూధిణి పరిణయం

    ఈ మధ్యనే ప్రారంభమయ్యి మహిళా ప్రేక్షకులను కట్టి పడేస్తున్న సీరియల్ 'వరూధిని పరిణయం'. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 8:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం అవుతుంది. ఇప్పటి వరకో 560 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్ 37వ వారం(సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 18 వరకు) 8.72 రేటింగ్ తెచ్చుకొని రెండవ స్థానంలో నిలిచింది

    1. ముద్ద మందారం

    సరికొత్త సీరియల్స్ ని ఎప్పటికప్పుడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అందిస్తున్న జీ తెలుగు వారు కొత్తగా ప్రారంభించిన సీరియల్ ముద్ద మందారం. ఇటీవలే ప్రారంభమైన ఈ సీరియల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకూ ప్రతి రోజూ 7:30 గంటలకు ఈ సీరియల్ ప్రసారం అవుతోంది. ఇప్పటి వరకూ 267 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్ 37వ వారం(సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 18 వరకు) 9.13 రేటింగ్ సాధించి అగ్ర స్థానంలో నిలిచింది.

    ReplyDelete
  18. ప్రయత్నమే రియాలిటీ షోస్. ఇందులో గేమ్ షోస్, కామెడీ షోస్, డాన్సింగ్ షోస్, సింగింగ్ కాంపిటీషన్స్ ఇలా పలు రకాల ప్రోగ్రామ్స్ ని ఒక్కో చానల్ ఒక్కో స్టైల్లో ప్రసారం చేస్తోంది. ప్రస్తుతం చానల్స్ లిస్టు పెరిగిపోవడంతో పాటు ప్రతి చానల్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఒకే సమయంలో ప్రసారం చేయడం వల్ల బుల్లి తెర ప్రేక్షకులు అన్ని ప్రోగ్రామ్స్ చూడలేక వాళ్ళకు నచ్చిన దాన్ని సెలక్ట్ చేసుకొని రోజుకో చానల్ లో రోజుకో ప్రోగ్రాంని ఎంజాయ్ చేస్తున్నారు. 37వ వారం (సెప్టెంబర్ 12 నుండి వరకు) బుల్లితెర ప్రేక్షకులను మెప్పించి టెలివిజన్ రేటింగ్స్ లో మొదటి 5 స్థానాలను దక్కించుకున్న టాప్ 5 రియాలిటీ షోస్ ని మీకందిస్తున్నాం. ఈ టెలివిజన్ రేటింగ్స్ 'ఎబిసి 15+ ఫీమేల్ రూల్ ని బేస్ చేసుకొని ఇచ్చినవి..
    5. సీమా అవార్డ్స్ స్పెషల్ ప్రోగ్రాం

    ప్రతి ఏడాది పలు అవార్డు కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలా సౌత్ లోని అన్ని ఇండస్ట్రీలని కలుపుతూ ఇచ్చే అవార్డ్స్ సీమా అవార్డ్స్. రీసెంట్ గా ఈ సీమా అవార్డ్స్ వేడుక దుబాయ్ లో జరిగింది. ఈ వేడుకని రీసెంట్ గా జెమిని టీవీ లో ప్రసారం చేసారు. ఈ ప్రోగ్రాం కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 37వ వారం (సెప్టెంబర్ 12 నుండి వరకు) టెలివిజన్ రేటింగ్స్ లో 8.62 రేటింగ్

    4. క్యాష్

    తెలుగులో బాగా డిమాండ్ ఉన్న మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ ఫేమస్ యాంకర్ సుమ యాంకర్ గా చేసే ఈ 'క్యాష్' - దొరికినంత దోచుకో ప్రోగ్రాం ప్రతి శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఈ టీవీలో ప్రసారం అవుతుంది. యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ ప్రోగ్రాంలోని ఒక్కో రౌండ్ ఒక్కో రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా ఈ షో లో స్టాప్ ఇట్, నేను మీరు ఓ సెలబ్రిటీ, కలెక్షన్ కింగ్, పకడో పకడో అనే 4 రౌండ్స్ ఉంటాయి. ఈ నాలుగింటిలో కలెక్షన్ కింగ్ ఆడే వాళ్ళకి మంచి కిక్ ఇస్తే, పకడో పకడో రౌండ్ అటు ఆడే వాళ్లకి, ఇటు చూసే వాళ్ళకి టెన్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ రౌండ్ లో ప్రశ్నలకు జవాబు చెప్పకపోతే కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్, వాటితో పాటు క్యాష్ అంతా నేలపాలైపోతుంది. ఈ టీవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న 37వ వారం (సెప్టెంబర్ 12 నుండి వరకు) టెలివిజన్ రేటింగ్స్ లో నాల్గవ స్థానంలో నిలిచింది. 37వ వారం 'బిగ్ సెలబ్రిటీ చాలెంజ్' షోకి 8.62 రేటింగ్ వచ్చింది.

    3. బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ గేమ్ షో

    తెలుగు బుల్లి తెరపై స్టార్ యాంకర్స్ గా పేరు తెచ్చుకున్న ప్రదీప్ యాంకర్ గా ప్రారంభమైన రియాలిటీ షో 'బిగ్ సెలబ్రిటీ చాలెంజ్'. ఈ షోలో ఇద్దరు సెలబ్రిటీస్ వస్తారు.. వారికి చాలెంజ్ లు ఉంటాయి. అదెలా ఉంటె ఇండియాలోని పలువురు సెలబ్రిటీస్ ని పిలుస్తారు. వారికి ఒక టాస్క్ ఇచ్చి అది చెయ్యగలరా లేదా అనే విషయంపై వారు మనీ చాలెంజ్ చేస్తారు. ఆ టాస్క్ ని వచ్చిన వాళ్ళు చేసారా లేదా అన్నదే చాలెంజ్ ఇక్కడ. ఇటీవలే ప్రారంభమైన ఈ షోకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రోగ్రాం 37వ వారం (సెప్టెంబర్ 12 నుండి వరకు) టెలివిజన్ రేటింగ్ లో మూడవ స్థానంలో నిలిచింది. 37వ వారం 'బిగ్ సెలబ్రిటీ చాలెంజ్' షోకి 8.68 రేటింగ్ లభించింది

    2. జబర్దస్త్

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గురువారం రాత్రి 9:30 నిమిషాలు అయ్యిందంటే తిన్నా తినకపోయినా చిన్న, పెద్ద, యూత్, అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా, సిటీ, టౌన్, విలేజ్ అని తేడా లేకుండా అందరూ చేసే పని కింగ్ అఫ్ కామెడీ షో అయిన 'జబర్దస్త్' ని చూడటమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు టీవీ రంగంలో వచ్చిన మొట్ట మొదటి ఈ కామెడీ షో ప్రతి తెలుగు వారిని మెప్పించింది. ప్రతి గురువారం ఈ టీవీలో ప్రసారమయ్యే ఈ షో మిస్ అయిన వాళ్ళు మరుసరోజు యు ట్యూబ్ వెతుక్కొని మరీ షోస్ మిస్ అవ్వకుండా ఫాలో అవుతున్నారు. నాగబాబు, రోజా జడ్జ్ లుగా వ్యవహరించే ఈ షోకి రశ్మి గౌతమ్ యాంకర్ గా పనిచేస్తుంది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ కామెడీ షో 'జబర్దస్త్' ని తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ టీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ ప్రోగ్రాం 37వ వారం (సెప్టెంబర్ 12 నుండి వరకు) టెలివిజన్ రేటింగ్ లో రెండవ స్థానంలో నిలిచింది. 37వ వారం 'జబర్దస్త్' షోకి 12.47 రేటింగ్ లభించింది.

    1. ఎక్స్ట్రా జబర్దస్త్

    దాదాపు ఒకటిన్నర సంవత్సరంపై నుంచి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ షో 'జబర్దస్త్'. తెలుగు ప్రేక్షకులను మరింత నవ్వించడానికి మల్లెమాల టీం ఎక్స్ట్రా జబర్దస్త్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం ని జబర్దస్త్ కి సీక్వెల్ గా ప్రతి శుక్రవారం రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం అవుతోంది. 37వ వారం ఈ షో టి.ఆర్.పి రేటింగ్ లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ప్రోగ్రాం 37వ వారం (సెప్టెంబర్ 12 నుండి వరకు) టెలివిజన్ రేటింగ్ లో 13.86 రేటింగ్ సాధించింది.

    ReplyDelete
    Replies
    1. Chaala weeks nunchi jabardasth & extra jabardasth ekkuva ga no.1 position capture chesthunayi...

      Delete
  19. baahubali movie on tv will be 1st on malayalam channel- MazhavilManorama on oct 4 at 6 pm

    ReplyDelete
    Replies
    1. thanks for providing update regarding Baahubali's malayalam version saibabu

      Delete
  20. ఈటీవీని ఆదుకుంటున్న జబర్దస్త్, జీ తెలుగు టాప్ సీరియల్ ముద్దమందారం
    తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న జీ టీవీని గేమ్ షోస్, రియాల్టీ షోస్ కంటే సీరియల్స్ ఎక్కువగా ఆదుకుంటున్నాయి. ఒకప్పుడు జెమినీ టీవీ సీరియల్స్ కి పెట్టింది పేరు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువ ప్రేక్షకాదరణ జీ తెలుగు సీరియల్స్ కే ఉంది. సీరియల్స్ లో ముద్దమందారం నెంబర్ వన్ స్థానంలో ఉంది.

    మా టీవీ అంతకుముందువారం నాలుగో స్థానంలో ఉండగా, 37 వవారంలో కాస్త ముందుకు వచ్చి మూడో స్థానంలో నిలవటానికి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తెచ్చిన రేటింగ్స్ కారణం. ఈ టీవీకి కొత్త సినిమాలు, అద్భుతమైన సీరియల్స్ లేని లోటును తీరుస్తున్నది జబర్దస్త్ అనే విషయం తెలిసిందే. గంటన్నర నిడివి ఉండటం, జబర్దస్త్ కు తోడుగా ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండటం ఈటీవీకి అండగా నిలిచాయి.

    ReplyDelete
    Replies
    1. Avnu siva zee telugu lo primetime serials baaga famous & etv ki jabardasth & extra jabardasth oxygen laantivi

      Delete
  21. Hi..Deepak! Ajith Yentha vadu Gani Movie This Sunday on Maa Tv

    ReplyDelete
    Replies
    1. Yeah Uday,will update about it soon...

      Delete
  22. Whole nation has witnessed the sensation that Baahubali created at the box office. The movie took TFI by storm by its humugous collections. Baahubali has given a much needed recognition to Indian movies at an international level and also brought in fame to the whole cast of the film.

    According to the latest information MAA TV will be airing the movie soon on TV. Surprisingly, the movie’s craze hasn’t seized. Reports suggest that a huge amount of 2.5 lakhs are being invested for the telecast of 10 second advertisement during this world television premiere. This is the highest so far for any movie. The TRP ratings for the movie are also expected to be high as millions of viewers are going to be glued to the television screens. The tentative date for Baahubali’s telecast on small screen is revealed to be 25th of October.

    Shooting for Baahubali 2 will begin in October and the pre-production work is progressing at a brisk pace. Baahubali 2 will have a larger reach when compared to the first part and is going to create many records according to trade analysts.

    ReplyDelete
    Replies
    1. Thanks for posting the info sathwik...2.5 lakhs for a 10 second ad means its a huge amount...Maa tv is gonna make a good amount of profit with Bahubali premiere telecast

      Delete
  23. DEEPAK... "BAAHUBALI" malayalam vpremiere on SUNDAY 0CTOBER 4TH 6PM... MAZHAVIL MANORAMA channel lo
    "BAAHUBALI" hindi premiere on OCTOBER 25TH 8PM SET MAX lo
    "BAAHUBALI" telugu premiere on OCTOBER 25TH 6PM MAA TV lo
    there is no update about tamil...


    but sad thing is THERE IS NO HD FEEDS for those channels..MAZHAVIL MAORAMA lo badulu ASIANET HD,, SET MAX badulu SONY HD lo.. MAA TV lo badulu GEMINI HD lo vaste baagundedi... alaanti movie HD lo choostene baaguntadi kada... kaani okka channel kooda HD lo telecast cheyyatledu... sad...veryy saddd..

    ReplyDelete
    Replies
    1. Yes sathwik it is sad that there is no HD channel to telecast such a huge film...

      Delete
    2. MAZHAVIL MANORAMA has HD channel and they are telecasting it in hd also.they hve recently launched hd channel

      Delete
  24. Baahubali 100% coming on etv no doubt about it they have all full rights sure

    ReplyDelete
    Replies
    1. Hai mohan,maa tv has officially advertised that Bahubali is coming soon on maa

      pls check this link friend
      https://www.youtube.com/watch?v=aiJgKfgS3Ts

      Delete
  25. Finally all watch the game of Baahubali makers

    ReplyDelete

  26. 10 సెకన్లకు 2.5 లక్షలా?
    బాహుబలి.. ఈ ఫిల్మ్ గురించి ఇప్పటికే చాలా విషయాలు అందరికీ తెలుసు. కాకపోతే సెట్స్‌లో జరిగే సన్నివేశాలు, వాటి వివరాలు గురించి మాత్రం యూనిట్‌కు తప్పా మిగతా వారికి తెలియదు. మేకింగ్ మూవీ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి ఈ షూటింగ్ సన్నివేశాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా వివరించాడు.

    ఇదిలావుండగా ఈ సినిమా శాటిలైట్ హక్కులను ‘మా టీవీ’ దాదాపు 20 కోట్ల రూపాయలకు కొన్న విషయం తెల్సిందే! దసరా సందర్భంగా అక్టోబర్ 25న ఈ మూవీని బుల్లితెరపై ప్రసారం చేయనున్నారట. ఆ రోజుకు ముందు అంటే 24న సినిమా మేకింగ్, ఇంటర్వ్యూలను సుమారు రెండుగంటలపాటు ఈ ఛానల్ టెలికాస్ట్ చేయనుంది.
    ఇక బ్రేక్ టైమ్‌లో 10 సెకన్ల యాడ్‌కు రూ. 2.5 లక్షలట. బ్రేక్ సమయంలో తమ షూటింగ్ అనుభవాల గురించి రాజమౌళితోపాటు ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కలు వివరించనున్నారు. బాహుబలి రిలీజ్‌కు ముందు ఈ ఫిల్మ్‌ని కేవలం థియేటర్స్‌లోనే చూడాలని, అలాగైతేనే ఆ ఫీల్ కలుగుతుందని టాలీవుడ్ ప్రముఖులు చెప్పిన సంగతి తెల్సిందే! మరి బుల్లితెరపై అదే ఫీల్‌ని ‘బాహుబలి’ తీసుకొస్తుందా? ఇలాంటి ప్రశ్నలు సినీ లవర్స్‌ని వెంటాడుతున్నాయి.

    ReplyDelete
    Replies
    1. Thanks for posting the info siva...10 secs ki 2.5 lakhs ante maa tv ki full profit bahubali telecast tho

      Delete
  27. సరికొత్త రికార్డును నెలకొల్పిన యాపిల్ ఐఫోన్ ఎస్6 అమ్మకాలుమంగళవారం, 29 సెప్టెంబరు 2015 (12:00 IST)మొబైల్ మార్కెట్‌లో యాపిల్ ఉత్పత్తి చేసే ఐఫోన్లకు ఉన్నంత డిమాండ్, ఆదరణ ఇతర ఏ మొబైల్స్‌కు లేదనే చెప్పొచ్చు. ఈ సంస్థ ఇప్పటివరకు ఐఫోన్ పేరిట విడుదల చేసిన అన్ని మోడళ్లకు విశ్వవ్యాప్తంగా ఊహించని ఆదరణ లభించింది. తాజాగా ఈ నెల 9వ తేదీన సరికొత్తఫీచర్లతో 6ఎస్, 6ఎస్ ప్లస్ అనే రెండు మోడళ్ళను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్లు మార్కెట్‌లోకి విడుదల చేసి నెల రోజులు కూడా గడవక ముందే 1.30 కోట్ల యూనిట్ల మేరకు అమ్ముడుపోయినట్టు ఆ సంస్థ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఐఫోన్ సిరీస్‌లో గత మోడల్ ఐఫోన్6 కోటి మేర యూనిట్లు విక్రయం కాగా, ఈ రికార్డును ఐఫోన్ 6ఎస్ ఇప్పటికే అధిగమించేసింది. ఇక్కడ చెప్పుకోదగిన విషయమేమిటంటే... ఈ ఐఫోన్ తాజా మోడల్ భారత్ వంటి కొన్ని దేశాల మార్కెట్‌లోకి అందుబాటులోకి రాలేదు కూడా. అయినప్పటికీ.. రికార్డు స్థాయిలో ఈ ఫోన్లుఅమ్ముడు పోవడం గమనార్హం. కాగా, వచ్చే నెల 16న భారత్‌లో ఐఫోన్ 6ఎస్ మోడళ్లు అందుబాటులోకి వస్తాయి.

    ReplyDelete
    Replies
    1. I phone craze is completely different form other phones

      Delete
  28. రుద్రమదేవికి కష్టాలు.. రెండు వారాలు బ్రేకివ్వలేరా? అల్లాడిపోతున్న గుణశేఖర్!!మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (13:45 IST)ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఆస్తులు తాకట్టు పెట్టి తెరకెక్కించిన సినిమా రుద్రమదేవి.అయితే గుణశేఖర్‌కు సాయం చేసే నిర్మాతలు, దర్శకులు కరువయ్యారు. రుద్రమదేవి కోసం రెండు వారాల గ్యాప్ ఇవ్వండంటూ గుణశేఖర్ విజ్ఞప్తి చేస్తున్నా.. ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. బాహుబలి సమయంలో ప్రిన్స్ శ్రీమంతుడు సినిమాను వాయిదా వేసుకున్నట్లు.. రుద్రమదేవి కోసం ఎవ్వరూ సాయం చేసేందుకు ముందుకు రావట్లేదు.రుద్రమదేవికి గ్యాప్ ఇచ్చి సినిమాలు రిలీజ్ చేసుకునే నిర్మాతలు కరువయ్యారు. అక్టోబరు 9న రిలీజ్ డేట్ ప్రకటిస్తే ఇంకో వారానికే ‘బ్రూస్ లీ’ వచ్చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ విషయంలో హడావుడి పడుతుండటంతో విడుదల వాయిదా పడుతుందేమోనని గుణశేఖర్ ఆలోచిస్తున్నాడు. కానీ అలాగేమీ కనిపించట్లేదు. అనుకున్నట్లే అక్టోబరు 16న సినిమావచ్చేస్తోంది. దీంతో ‘రుద్రమదేవి’ని వాయిదా వేయక తప్పేలా లేదని సమాచారం.ఐతే ఈసారి వాయిదా వేస్తే ‘రుద్రమదేవి’కి జరిగే డ్యామేజీ అంతా ఇంతా కాదు. ఇప్పటికే సినిమా మీద ఆసక్తి బాగా తగ్గింది. పైగా ఈ డేటు కాదనుకుంటే మళ్లీ నెలన్నర దాకా ఖాళీ లేదు. దీంతో గుణశేఖర్ డిసెంబరులో రుద్రమదేవిని వాయిదా వేయాలని భావిస్తున్నాడట. అప్పుడైనా అతను కోరుకున్న రెండు వారాల విరామం దక్కుతుందా లేదా అనేదే అనుమానం. ఆ మధ్య బాహుబలి సినిమా వల్ల తన ‘శ్రీమంతుడు’కి ఇబ్బంది కలిగినప్పటికీ.. అలాంటి ప్రెస్టీజియస్ మూవీకి ఛాన్స్ ఇవ్వాలని నెల రోజులు వెనక్కి వెళ్లాడు మహేష్. తన సినిమాకు కూడా మంచిదన్న ఉద్దేశంతోనే అలా చేశాడు. అలాగే మిగతా హీరోలు కూడా ఆలోచించి గుణశేఖర్ అంత కష్టపడి తీసిన ‘రుద్రమదేవి’కి రెండు వారాల విరామం ఇస్తే బాగుంటుంది. మరి రుద్రమదేవిని ఎవరు ఆదుకుంటారో వేచి చూడాలి.

    ReplyDelete
    Replies
    1. Mundhu ga announce chesinattu september 4th ki Rudramadevi kanaka release ayi vunte baaundedi...october & november atha big movies releases tho packed ga vundhi

      Delete
  29. బుల్లితెరపై బాహుబలి: దసరాకు తెలుగులో ప్రసారం చేస్తారా?మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (13:15 IST)బుల్లితెరపై బాహుబలి దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా జక్కన్న బాహుబలికి అభిమానులు నీరాజనాలు పలుకుతుంటే.. బుల్లితెరపై కూడా బాహుబలి రికార్డులు సృష్టించాలనుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి.. మలయాళీ వెర్షన్ మరో వారంలో అంటే అక్టోబర్ 4న సాయంత్రం 6గంటలకు ప్రసారం కానుంది. మఝావిల్ మనోరమ టీవీలో ఈ మూవీ ప్రసారాన్ని వీక్షించచ్చు. ఇప్పటికే తెలుగు హిందీ వెర్షన్లను కూడా టెలికాస్టింగ్ రైట్స్ విక్రయించేశారు. తెలుగులో మాటీవీ బాహుబలి ప్రసార హక్కులు కొనుగోలు చేయగా.. హిందీలో సోనీ మాక్స్ దక్కించుకుంది. తెలుగులో దసరాకి బాహుబలి ప్రసారమయ్యే అవకాశాలున్నాయని, హిందీలోనూ పండుగ సీజన్లోనే ప్రసారం చేయవచ్చునని తెలుస్తోంది. బాహుబలి ప్రసారానికి మాటీవీ - సోనీ మాక్స్‌లు ఇంకా డేట్ ఫైనలైజ్ చేయలేదు. అయితే టీఆర్పీ రేటింగ్స్ విషయంలో.. పాత రికార్డులన్నీ బద్దలయిపోతాయనే అంచనాలున్నాయి. దశాబ్దాలుగా థియేటర్లకు రాని వాళ్లను కూడా రప్పించిన బాహుబలి బుల్లితెరపై కూడా రికార్డుల్ని బ్రేక్ చేస్తాడని తెలుస్తోంది.

    ReplyDelete
    Replies
    1. Bahubali collections wise ela aithe kotha records create chesindho...TRPs lo kuda kotha records create chesthadi

      Delete
  30. This comment has been removed by the author.

    ReplyDelete
  31. Flash flash.. BAAHUBALI Very soon on also ETV this movie telecast in both ETV&MAA Channels on same day plan

    ReplyDelete
  32. Baahubali etv lo telecast avutundani evaru chepparu

    ReplyDelete
  33. I wish Maa TV starts its HD channel. I wish I could see this movie in HD rather than SD crap.

    ReplyDelete
  34. Very big disappoint my Gemini tv we expect baghubali satellite rights with Gemini tv good hd clarity but why what happened Gemini tv not buy this historical film

    ReplyDelete
  35. Very big disappoint my Gemini tv we expect baghubali satellite rights with Gemini tv good hd clarity but why what happened Gemini tv not buy this historical film

    ReplyDelete
  36. Watch BAHUBALI Movie on OCT-24th @ 6 PM on MAA TV - BAHUBALI - THE BEGINNING, the most expensive Tollywood movie ever made will be Premiering on Maa TV on 24th October 2015 @ 6 PM on MAA TV with Best HD High Quality without Buffering. Watch and Enjoy !!

    Watch here @ http://goo.gl/biL4N3

    ReplyDelete