Tuesday, December 27, 2016

Guru Satellite Rights

          Victory Venkatesh's upcomg movie GURU satellite rights taken by Gemini T.V.


41 comments:

  1. Annaya zee cinemalu vallu inka sr business avaledani chapru guru,and om namo venkatesiah

    ReplyDelete
  2. Annaya zee cinemalu vallu inka sr business avaledani chapru guru,and om namo venkatesiah

    ReplyDelete
  3. Ok harish,emaina changes unte post delete cheseddam

    ReplyDelete
  4. Studio One channel name "Ashirwad Gold" ga change chesaru

    ReplyDelete
  5. Whopping Amount 6Crores (Guru) Update cheyyandi

    ReplyDelete
    Replies
    1. Price konni chotla 5 cr ani undi and inkonni vaatillo 6 cr ani undi frnd

      Delete
  6. Jai Chirnjeeva movie soon on "Tollywood channel" ani add istunnaru

    ReplyDelete
  7. Replies
    1. Jai chiranjeeva movie 2014 lo zee telugu teeskundi harish ana monnane recent ga tv lo kooda vachindi maybe zee telugu vaalla permission tho tollywood channel vesthunaremo

      Delete
  8. Friend Kushi movie 2013 lo maa tv teeskundi but recent times lo maa channels lo aa movie veyatledu

    ReplyDelete
  9. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150 చిత్రం ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌న‌వ‌రి 4న భారీ స్ధాయిలో నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే...ఈ ఫంక్ష‌న్ కి సుమ యాంక‌రింగ్ చేస్తుంది అనుకున్నారు కానీ...ఊహించ‌ని విధంగా ఈ కార్య‌క్ర‌మానికి ద‌గ్గుబాటి రానా యాంక‌రింగ్ చేస్తున్నార‌ని స‌మాచారం. రానాతో పాటు న‌వ‌దీప్ కూడా యాంక‌రింగ్ చేస్తున్నార‌ని తెలిసింది. ఈ భారీ కార్య‌క్ర‌మానికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మిన‌హా మిగిలిన మెగా హీరోలు అంద‌రూ హాజ‌ర‌వుతార‌ట‌.
    ×

    ఖైదీ నెం 150 చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించారు. ఇక దేవి స్టేజ్ పై ఉంటే ఎన‌ర్జి ఏ రేంజ్ లో ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. రెగ్యుల‌ర్ ఆడియో ఫంక్ష‌న్స్ లా కాకుండా చాలా కొత్త‌గా ఉండేలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి...కొత్త‌గా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఎలా ఉండ‌బోతుందో చూడాలి..!

    ReplyDelete

  10. దక్షిణాదిలో తెలుగు చానల్స్ లో వచ్చిన షో లలో అత్యంత ఆదరణ కలిగిన షో జబర్దస్త్... ఈ షో... రియాల్టీ షో... గేమ్, డ్యాన్స్ షో లకు దక్కని పాపులర్ జబర్దస్త్ కు దక్కింది. కాగా ఈ షోలో కామెడీ వెకిలీగా ఉంటుందని.. ఆడవారిని పలు వృత్తుల వారిని కించపరిచే విధంగా ఉంటుందని ఇప్పటికే ఈ షో పై పలు వివాదాలు ఉన్నాయి.. కొంత మంది జబర్దస్త్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. కాగా ఈ షో పై పోలీసులు కేసుని కేంద్ర ప్రసారల శాఖకి బదిలీ చేశారట.. వారు ఈ షో ప్రసారాన్ని నిలిపి వెయ్యాలనే నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది... దీంతో ఈ షో నిర్మాత మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ వారు డిసెంబర్ వరకూ ప్రసారం చేసి అనంతరం నిలిపివేయ్యాలని భావిస్తున్నారట. కాగా జబర్దస్త్ షో అభిమానులకు ఇది నిరాశను కలిగించే వార్త... అనుకోవచ్చు.

    - See more at: http://www.tv5news.in/newsdetails.aspx?ID=64161&SID=95&Title=jabardasth-show-end-in-december#sthash.NGXkccrq.dpuf

    ReplyDelete
  11. కింగ్ నాగార్జున రాఘవేంద్ర రావు దర్శకత్వం లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కినా... అన్నమయ్య, రామదాసు సినిమాలు స్పెషల్ జోన్ లో నిలుస్తాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో భక్తి రస సినిమా "ఓం నమో వెంకటేశాయ"... ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న సంగతి విధితమే.. కాగా వరస సినిమాల హిట్ తో జోరుమీదుతున్న నాగార్జున నటిసొన్న నమో వెంకటేశాయ కు శాటిలైట్ రైట్స్ భారీ మొత్తంలో ఈ టీవీ ( ఎంటర్ టైన్ మెంట్ ఛానల్) దక్కించుకొన్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమాకు రూ.12.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్... కాగా నాగ్ కెరీర్ లో ఇప్పటి వరకూ ఏ సినిమాకు ఇంతటి భారీ మొత్తంలో శాటి లైట్ రైట్స్ దక్కలేదని ట్రేడ్ వర్గాల టాక్... 2017 ఫిబ్రవరి లో రిలీజ్ కానున్న ఈ సినిమా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.. అనుష్క, ప్రగ్యా జైస్వాల్.. జగపతి బాబు తదితరులు ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు..
    - See more at: http://www.tv5news.in/NewsDetails.aspx?ID=64148&SID=95&Title=Om-Namo-Venkatesaya-Movie-Satellite-Rights-Sold-For-12.5-Crores#sthash.XTLNc1wQ.dpuf

    ReplyDelete
  12. thanks for sharing the links nani...

    ReplyDelete
  13. Kushi movie aa kadhu bro.... Jalsa movie kuda chala rojulu nundi veyatledhu....akkada ammai ikkada abbai, balu movie kuda veyatledhu....pawan kalyan movies only teenmar,sardaar vestunnaru maa channels lo

    ReplyDelete
    Replies
    1. Yes umesh Jalsa kuda maa channels lo vesi chalaa days aindi but baalu and akkada ammayi ikkada abbayi maa gold lo vasthunayi bro

      Delete
  14. Replies
    1. Jalsa telecast cheyaledu bro recent times lo,balu maatram ma gold lo vasthundi

      Delete
  15. Akkada ammai ikkada abai Only pn maa movies last week lo ne vesaru


    Balaya GPSK SR PRICE ONLY 7CR NOT 9CR
    SEE @123TEKUGU.COM

    ReplyDelete
    Replies
    1. yes saicharan chusanu aa link,earlier maa tv 9 cr ki GPS SR teeskundi ani news vachindi

      Delete
  16. Replies
    1. Price adhi wrong ayi undochu emo harish,NBK 100th movie ante knchm big amount ne untadi

      Delete
  17. premam movie gurnchi yalante respance ledhu yante bro yeppudu vestharu bro

    ReplyDelete
    Replies
    1. Channel vaallu decide avvali bro yeppudu veyalo

      Delete
  18. Avunu 2 coming soon ZEE CINEMALU. Ad choosa bro

    ReplyDelete
    Replies
    1. Yeah coming soon ani ads cmng bro

      Delete
    2. thanks for the info sai and hruday,will update now

      Delete
  19. Bro, MEK eppudu start ? Any news ?

    ReplyDelete
    Replies
    1. No info about it bro...start ayye mundhu channel lo ads start chestharu appatidaka wait cheyatame bro

      Delete
  20. Jabardasthu program pyna TV5 lo vachina news fake ani ee site lo chepparu. http://www.muchata.com/main-news/strange-news-on-etv-jabardast-show/#.WGJd-Sp11J8.facebook

    ReplyDelete
    Replies
    1. Fake ne ayi untadi ani anukunna nani...thanks for the clarification bro

      Delete
  21. Avunu annaya jabardSth valla etv top place ki vachindi

    ReplyDelete
  22. Avunu annaya jabardSth valla etv top place ki vachindi

    ReplyDelete
    Replies
    1. Avnu Harish,Jabardasth valla etv chaala weeks no.1 lo undindi

      Delete
  23. remo movie SR chances ae channel ki bro

    ReplyDelete